Telugu Unicode to Anu font converters

Now-a-days, lots and lots of Telugu content (both online and offline) is being created in Unicode. There are many free typing tools for Telugu (even, on mobile phones too). People no longer need to buy proprietary fonts and text editors to compose in Telugu. And, a good number of beautiful Telugu Unicode fonts are available for free download, thanks to Telugu Vijayam project of earlier joint Andhra Pradesh government. (These Telugu fonts are also available in Google Fonts.)

Modern publishing tools such as Adobe InDesign have support for Unicode Telugu. And, many people have already published their books in Unicode.

Despite that, most of the Telugu publishing and printing industry and small DTP operators have not yet moved to Unicode. (We need to create awareness of Unicode and its benefits for Telugu content and publishing industry.)

Because the Telugu publishing industry and media still using proprietary fonts, people are looking for tools to convert Unicode text into Anu and other proprietary Telugu fonts for printing.

Here are a couple of links that try to convert Unicode Telugu text to Anu fonts:

There are just experiments and may not server real world uses efficiently (like converting the whole book). I’ve learned that Purushoth Kumar (of EMESCO Books) has developed a offline converter that can convert to many proprietary formats (Anu, baraha, etc). He is ready to offer his offline converter for a small price (or even for free, if you ask him nicely). You can contact him at 98488 90802.

I hope this post will become obsolete sooner and all of Telugu publishing and printing happens with Unicode.

[ad]

12 thoughts on “Telugu Unicode to Anu font converters

  1. డియర్ వీవెన్ గారు నమస్కారం,
    ప్రస్తుతం డైనమిక్ ఫాంటు నుండి యూనికోడ్ ఫాంటుగా కన్వర్టు చేయడానికి మీరు సూచించినట్లు చాలా ఆన్ లైన్ కన్వర్టర్లు ఉన్నాయి. కానీ, యూనికోడ్ నుండి అను కీ మార్చడానికి ఈమాట వాళ్ళు చాలా కృషిచేసి అందించినదే తప్ప మరొకటి కనిపించడం లేదు. కొలిచాల సురేశ్ గారు అభివృద్ధి పరిచిన ఫాంటు కన్వర్టర్ చాలా ఉపయోగపడుతున్నా, అది + ఈమాట వారి కన్వర్టర్లు తరచుగా This site is temporarily unavailable అని సూచిస్తోంది. ఆన్ లైన్ లో వాళ్ళంతా ఈ రెండింటినే తప్ప మరొకదాన్ని సూచించలేకపోయారనుకుంటున్నాను. నిజంగా కొలిచాల సురేశ్ గారు తయారు చేసిన కన్వర్టర్ చాలా ఉపయోగపడుతుంది. పరిశోధకులకు, విద్యార్థులకు వాళ్ళు తమ పత్రాలను యూనికోడ్ లోగానీ, అనులో గాని అడుగుతుంటారు. ఒక్కోసారి యూనికోడ్ లో టైపు చేయడం సులభం. కానీ అనులో కావాలన్నప్పుడు దాన్ని కన్వర్ట్ చేసుకోవడానికి వీలయ్యేది. ఈమధ్య అంతర్జాలంలో శోధిస్తే ఇంచుమించు అందరూ వాటినే సూచించారు. మరొకటి ఏదైనా మీ దృష్టిలో ఉంటే తెలపగలరు.

  2. హలో సార్
    నమస్కారం.
    ఐలీప్ లో చేసిన ఫైల్ పిడిఎఫ్ చేయడం జరిగింది. దానిని యూనికోడ్ లో కి ఎలా మార్చగలమో చెప్పగలరా ప్లీజ్.

    1. మీరు మీ ఫైల్ ని ఇమేజ్ క్రింద (జెపెగ్) సేవ్ చేయండి. తర్వాత ఆ ఇమేజ్ గూగల్ డ్రైవ్ లో అప్ లోడ్ చేయండి. దానిని సెలెక్ట్ చేసి ఓపెన్ విత్ గూగల్ డాక్స్ చేయండి. పైన మీ ఇమేజ్, దాని క్రింద యూనికోడ్ టెక్స్ట్ కనిపిస్తాయి. 90 శాతం కరెక్టుగా ఉంటుంది.

  3. సర్, తెలుగు యూనికోడ్ ను అనుఫాంట్స్ లో కన్వెర్ట్ చేసేందుకు వీలయ్యే ప్రాసెస్ తెలియచేయగరు. ధన్యవాదములు…

  4. సార్,
    నమస్కారం.
    యూనికోడ్ లో టైప్ చేసిన మేటర్ అనూ 7.0 వర్షన్లో కావాలంటే క్రాస్ రోడ్స్ లో కన్వర్ట్ చేశాం. కాని చాలా మిస్టేక్స్ వస్తున్నాయి. వత్తులు, పొల్లులు పోతున్నాయి. దీనికి ఏమైనా మరో మార్గం ఉందా? చెప్పగలరు.
    -నరసింహారావు, డి.టి.పి. ఆపరేటర్

  5. వీవెన్ గారూ,

    మారిన, అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా అంతర్జాలంలో తెలుగు విస్తృతికి మీరు చేసిన, చేస్తున్న కృషి ప్రసంశనీయం.

    ముఖ్యంగా మీ సహకారంతో రూపుదిద్దుకున్న ఫాంట్ కన్వర్టర్ల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిందే.

    అయితే, మారుతున్న వెర్షన్లకు సపోర్టు చేసే విధంగా మాత్రం మీ ప్రయత్నాలు విఫలమవుతున్నట్లు కనిపిస్తోంది.

    ఉదాహరణకు గతంలో మాదిరిగా యూనీకోడ్ నుంచి అనూ ఫాంట్‌కు కన్వెర్ట్ చేసుకునే సైట్‌లలో పెద్దగా సమస్యలు ఏర్పడనప్పటికీ ఈ మధ్య బహుశా, అభివృద్ధి చెందిన (అప్‌డేట్ అయిన) వెబ్ బ్రౌజర్ల కారణంగా కావచ్చు… లేదా ఇతర ఏదైనా సమస్య వల్ల కావచ్చు గానీ, యూనీకోడ్ నుంచి అనూలోకి కన్వర్షన్ చేస్తున్నప్పుడు కొన్ని తప్పులు దొర్లుతున్నాయి.

    నా దృష్టికి వచ్చిన అక్షరాలలో ఒకదాని గురించి నేను మీ దృష్టికి తీసుకువస్తున్నాను… ఏదైనా పదంలో అణా అక్షరాన్ని మనం రాసినప్పుడు దాన్ని కన్వర్ట్ చేస్తే అనూ-7 వెర్షన్‌లో క్వచ్ఛన్ మార్క్ వస్తోంది.

    ఉదాహరణకు కృష్ణ, నిర్ణయం వంటి పదాలనే తీసుకుంటే వీటిలోని అణా అక్షరాన్ని మీరు పరిశీలించవచ్చు.

    ఏదో ఒకసైట్‌లోనే ఈ సమస్య అనుకుంటే పొరపాటే, నాకు తెలిసిన అన్ని సైట్లనూ పరిశీలించడం జరిగింది. వాటన్నిటిలోనూ అదే పొరపాటు దొర్లుతోంది.

    సాంకేతికంగా ఎంతో మందికి ఉపయోగపడుతున్న మీరు ఈ చిన్న సమస్యను కూడా పరిష్కరించగలరని ఆశిస్తున్నాను.

  6. హరివిల్లు యూని2అను – యూనీకోడ్ 2 అను కన్వర్టర్
    This site is not working sir
    whats the problem sir.
    plz …….. tell me sir.

  7. హరివిల్లు యూని2అను – యూనీకోడ్ 2 అను కన్వర్టర్
    This site is not working sir
    whats the problem sir.
    plz …….. tell me sir.

Leave a Reply to సుబ్బు Cancel reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.