In the 2nd International Telugu International Conference, 2012, which happened in Visakhapatnam, Sri K. Roshaiah released 15 new Telugu Unicode fonts, among spell checker for Telugu and other things. I have not tried all of these yet. But, you can download the fonts and try yourself:
- Andhra Pradesh Government released 9 fonts in the names of Sri Krishnadevaraya and 8 of his poets. And, SiliconAndhra sponsored 6 fonts. Download them here, here, and here.
Updates:
- 2017-02-28: Fixed the download link. New web sites!
[ad]
Thank you Veeven garu.
I downloaded the New fonts from TELUGU VIJAYAM website & I have to work with the fonts.
how it can be work and how it can be installed, give me reply
తెలుగు విజయం వెబ్ సైట్ ద్వారా ఉచితంగా అందించిన 15 మరియు సిలికానాంధ్ర వారి 3 ఖతులు నేను డౌన్లోడ్ చేసుకుని వాడుతున్నాను. ఈ ఖతులు చాలా బాగున్నాయి. కంఫ్యూటర్‌పై తెలుగు వాడకాన్ని పెంచడానికి ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది.
I downloaded the new 15 Telugu Unicode fonts. I have tried some of these fonts. I found a typing problem that Aroo (by minor) (I mean the second Aroo) is not typed. Can any one help ?
From your later camment, it appears that you use InScript layout to type Telugu. To get ౠ, you can use RightAlt + Shift + =. To get ౄ, type RightAlt + =.
hi
i want tejafont telugu please send me if possible (Director Teja Font)
Hai
My dear Telugu Friends,
Do you need the Telugu Unicode key board layout or Telugu Unicode typing help. (as we are provided 18 Telugu Unicode Fonts in Telugu Vijayam website. ( http://teluguvijayam.com )
Follow the following link of my blog. It may serve you better, I think.
http://getmuchinfo.blogspot.in/2012/12/telugu-key-board-layout.html
i was unable to download telugu font please help me sir,
Hello,
I have downloaded some of the fonts. However, I am not able to use them directly in MS Word. Do I have to change any settings or else whether I have to download any other layout for using these fonts?
Please reply.
Thanks in advance 🙂
Please see this post about enabling Telugu in Microsoft Word.
im unable to use your script manager in Photoshop & Pagemaker. MS-Word is accepting it., so can you please give me the solution for this.
You can use these fonts in InDesign CS6 and above versions. Older versions of Photoshop and Pagemaker do not have support for Unicode Telugu.
Sorry Mr.Sunil,
Unicode Fonts are not supporting to Adobe–Pagemaker & Photoshop.
You can type Telugu except these Two.
ఖతులు చాలా బాగున్నాయి. శీర్షికలకు, వ్యాసాలకు కూడా పనికి వచ్చేవిగా ఉన్నాయి. అభినందనలు.
I had downloaded above fonts but how to enable the fonts in photoshop CS6..Reply mee as soon as possible.. 😀
Preference లో Type Options లో Text Engine ను Middle Eastern లో వుంచి ఫోటోషాప్ రీస్టార్ట్ చేయండి. యూనీకోడ్ తెలుగు ఫాంట్లు వర్క్ చేస్తాయి.
1.Preference లో నాకు Type Optiions లేదు …ఎలా ???
2.మీరు చెప్పినట్టు అను స్క్రిప్ట్ లేకుండా photoshop 7.0 లో కూడా చేయవచ్చా ??
plz reply
Photoshop 7.0 చాలా పాత వెర్షన్. ప్రస్తుతం వెర్షన్ 16.1 (Photoshop CC (2015.1)). Photoshop 7.0 తెలుగు యూనీకోడ్ ఫాంట్లను సపోర్ట్ చేయదు. మీకు తెలుగు యూనీకోడ్ ఫాంట్లను photoshop CS6 ఆపై వెర్షన్స్ లో ఉపయోగించుకోవచ్చు.
I want to develop some new fonss that are looking nice and made never before. But I have no computer related qualifications like B.Tech. I am now using Phontographer 3.5. I have not known its measurements. I have nothing about that software. Pl.do tell me how to use Phontographer Software.
తెలుగు విజయం నుండి డౌన్ లోడ్ చేసుకున్న ఫాంట్స్ చాలా బాగున్నాయి. ఇవి నాకు చాలా ఉపయోగ పడుచున్నాయి. microsoft indic telugu typing software ను నెట్ నుండి డౌన్ లోడ్ చేసుకొని తెలుగు టైపింగ్ కూడా చాలా సులభము చేసుకోగలరని తెలుగు అభిమానులకు సూచన.
sir nna website ni telugu lo run cheyalante elaaa..Plz Replai…emem software instal cheskovali..& nenu chesin typing vere vallaki kuda telugu lo kanpadathayaa..?
బి. వి. వరప్రసాద్ రాజు గారు నమస్కారం. మీ ఇచ్చిన సాప్ట్‌వేర్ వివరా వన నేను యునికోడ్ ఫాంట్స్ వాడగుగుతున్నారు. టాంక్యూ వెరీ మచ్.
తెలుగు విజయం నుండి డౌన్ లోడ్ చేసుకున్న ఫాంట్స్ చాలా బాగున్నాయి. ఇవి నాకు చాలా ఉపయోగ పడుచున్నాయి. microsoft indic telugu typing software ను నెట్ నుండి డౌన్ లోడ్ చేసుకొని తెలుగు టైపింగ్ కూడా చాలా సులభము చేసుకోగలరని తెలుగు అభిమానులకు సూచన.
CAN I USE THIS FONT FOR ANDROID APPS DEVELOPMENT
You can. Please look at this: can-i-embed-a-custom-font-in-an-android-application.
can i use in my site
తెలుగు విజయం వెబ్ సైట్ ద్వారా ఉచితంగా అందించిన 15 మరియు సిలికానాంధ్ర వారి 3 ఖతులు నేను డౌన్లోడ్ చేసుకుని వాడుతున్నాను. ఈ ఖతులు చాలా బాగున్నాయి. అభినందనలు.
I downloaded all these fonts, however all the fonts are giving me their style in English font only! How to fix this problem? I am using Windows 8, Word 2010.
Unicode Key board has to be installed with the help of MS-Office installation C.D.
follow the below steps:
1) Control Panel
2) Regional & Language Options
3) (in the languages tab–SELECT & O.K) install files of east asian languages
4) Keep MS-Office CD in the Drive. (It takes language formats)
5) (in the languages tab–SELECT & O.K) click on DETAILS
6) click on ADD – select TELUGU language & follow the windows.
7) after completion, you can see Language Panel on the Right side of the TASK BAR. clic on it and SELECT the language.
Feel the goodness of typing Telugu.
అను ఫాంట్స్ కంటే ఎక్కువగా ఫాంట్స్ తయారుచేయ్యాలి……
can any one tell me how yo use unicode fonts in quarck xpress 8 please.
please send the details to dinakarbethi@gmail.com
తెలుగు విజయం వెబ్‌సైట్ ద్వారా అందించిన 15 ఖతులు మరియు సిలికానాంధ్ర వారు అందించిన 3 ఖతులను దిగుమతి చేసుకుని వాడుతున్నాను. కాని ఈ ఖతులు పేజ్‌మేకర్ 7 మరియు ఫోటోషాప్ సియస్ లలో పనిచేయడం లేదు. యూనికోడ్ ఖతులు వీటిలో పనిచేయవా? ఎలా పనిచేయించగలం?
Unicode Telugu fonts do not work in PageMaker as PageMaker does not have full support for Unicode. The latest versions of InDesign support these fonts with IndicPlus plugin.
Coreldraw X6, Indesign CS6, Photoshop CS6 లలో ఎటువంటి plugin అవసరం లేకుండా తెలుగు ఇతర భారతీయ భాషల యూనీకోడ్‌ఫాంట్లు ఉపయోగించుకోవచ్చు.
చాలా రోజులుగా తెలుగు ఫాంట్ ఒకే విధంగా చూసి బోర్ కొట్టింది…
word లోకూడా ఫాంట్స్ మార్చటం ఇప్పుడు సులభంగా వుంది
అన్నింటినీ డౌన్లోడ్ చేసేసుకున్నా… 🙂
దయచేసి నాకు అండ్రాయిడ్ లో తెలుగు ఖతులు కావాలి..మీకేమైన తెలిస్తే చప్పండి..
సిలికానాంధ్ర వారు తెలుగు ఖతులు అండ్రాయిడ్ ..అప్లికేషన్ ..రూపొందించి తెలుగు భాష ప్రయోజనాల ను మాలాంటి వారందరికి అందిచవలసినదిగా నా మనవి..
Request help with Telugu fonts or Indesign CS6. Kindly advise if the Telugu Vijayam fonts are compatible with Indesign CS6. If not kindly advise the alternative.
Thanks in advance.
I need to use Telugu fonts on Indesign CS6. My system is windows 8. Will the Telugu Uicoe fonts work on Windows 8 & Indesign CS6?
Please advise.
Adobe Indesign CS6 లో ఇండియన్ యూనీకోడ్ ఫాంట్లు ఉపయోగించుకోవచ్చు.
Paragraph Menu లో Adobe World Ready Paragraph Composer ను Select చేసుకుంటే తెలుగు మరియు అన్ని భారతీయ యూనీకోడ్ ఫాంట్లు సక్రమంగా కనబడతాయి. ఏమైనా ఇబ్బందులుంటే +919848890802 కు Call చేస్తే మీకు సహాయం చేయగలను.
నాకు 1980సం లో టైపు మిషన్లు ద్వార తెలుగు ఫాంట్ కావాలి.హెల్ప్ మీ.
మీకు టైప్ రైటర్‌లో తెలుగు కీబోర్డు కావాలా? లేక టైప్ రైటర్ ఫాంట్ కావాలో స్పష్టంగా తెలియడం లేదు. టైప్ రైటర్ ఫాంట్ కంటే కంప్యూటర్ వున్న ఫాంట్స్ అందంగా వుంటాయి. టైప్ రైటర్ ఫాంట్‌తో ఏ విధమైన పుస్తకాలను అందంగా ముద్రించుకోలేము. అప్పట్లో టైప్‌రైటర్ మీద చేసిన డాక్యుమెంట్లను డూప్లికేట్ చేయడానికి మినహా… దానికోసం ఎవరూ ఆ ఫాంట్‌ను చేసినా క్రైమ్ అవుతుంది.
hello am a reporter
my broblem is
google telugulo type chesina words ni “anuscript” “pagemeker” priyanka” font nundi ela pampali please tell me
so nice
చాలా రోజులుగా తెలుగు ఫాంట్ ఒకే విధంగా చూసి బోర్ కొట్టింది…
word లోకూడా ఫాంట్స్ మార్చటం ఇప్పుడు సులభంగా వుంది
అన్నింటినీ డౌన్లోడ్ చేసేసుకున్నా
I need Telugu font “ram001” one of the materiel i am unable to open kindly help me the font .
its very nice to use Telugu fonts on our computers thanks for your efferts
sir , iam a basically artist,and i have knowledge in corel draw and illustrator, iwant to create fonts but i dont know how to create ineed to know tutorial how to create telugu fonts and how it install after creating, becoz anu script people making rides to the people who are self employed in dtp or photoshop designers, they are asking to purchase anu script for 10,000/- rs. so if you tell me the proceedure i will create and give it for free to all so pls tell the proceedure or where i will get tutorial. thank u sir
yours faithfully,
khaleel arts & designs
9849451265
My Dear Telugu Friends
If you know… Please tell me.
How to use Telugu Unicode Fonts in CorelDraw.
I don’t think corelvideostudio/coreldraw supports unicode characters.
This fonts will work only if there is unicode support.
Some one should correct me if I was wrong
Hai friends anyone please tell me how to convert anu font to unicode please provide a link for converter how to download anu fonts
anu2uni.harivillu.org ట్రై చేయండి. మీరు అనూ తెలుగు టెక్స్ట్ నుండి యూనీకోడ్ టెక్స్ట్ లోకి మార్చుకోవచ్చు.
తెలుగు విజయం సంఘానికి (బృందానికి) ఎంతో ధన్యవాదములు.
నేను 12 ఖతులను వాడుతున్నాను. Word లో చక్కగా పని చేస్తున్నాయి.
చాలా బాగున్నాయి. మీరు చేసిని ఈ చక్కని పనికి మీ బృందము అందరికి పేరుపేరునా ధన్యవాదములు. వీటి ద్వార నేను చరవాణి (mobile) applications చేయగలుగుతున్నాను.
నాకు కొన్ని DTP సాఫ్ట్ వేర్లు (CorelDraw, Photoshop, PageMaker) కూడా తెలుసు, వాటిలో ఈ ఖతులు పని చేయటం లేదు. కనుక ఏ ఖతులను అందులోను ఎలా వినియోగించుకోవాలో తెలియ చేయండి.
Coreldraw 16, Photoshop CS6, Indesign CS6, Illustrator CC వెర్షన్లనుండి వెలువడిన ప్రతీ లేటెస్ట్ వెర్షన్లలో భారతీయ భాషల యూనీకోడ్ ఖతులు చక్కగా పనిచేస్తున్నాయి. 2001వ సంవత్సరంలో వెలువడిన Pagemaker 7.0 కి యూనీకోడ్ సపోర్ట్ లేదు. Pagemaker 7.0 ని అభివృద్ధిచేసి Indesign గా పేరు మార్చారు. (చూ. https://www.adobe.com/in/products/pagemaker/)
Very very useful telugu vijayam fonts , I am feel very happy, tnQs to U
Dear, Veevan garu nenu Telugu fonts anni download chesanu mariyu vadutunnanu. Nenu telugulo vedam typing cheyalani anukuntunnanu. Kani Devanagari danda type cheyadaniki ravadamu ledu nenu prayatamu chesanu kani vattulu prakkane vastunnayi, aksharam paina ravali. Udaharanaku ॒గణా॥నాంత్వా . vattulu nam paiki ravalante emi cheyyali. Daya chesi salaha ivvagalaru.
యూనికోడ్ తెలుగు ఖతులు MS-Office, Web browserలలో చాలా చక్కగా పనిచేస్తున్నాయి. కాని ఈ ఖతులు ఉచిత డిటిపి సాఫ్ట్‌వేర్ అయిన SCRIBUS, GIMP లలో పనిచేయడం లేదు. దీనిలో పనిచేయించడం ఎలా? ఎవరైనా తెలిస్తే తెలియజేయగలరు.
Dear, Veevan garu nenu Telugu fonts anni download chesanu mariyu vadutunnanu. Nenu telugulo vedam typing cheyalani anukuntunnanu. Kani Devanagari danda type cheyadaniki ravadamu ledu nenu prayatamu chesanu kani vattulu prakkane vastunnayi, aksharam paina ravali. Udaharanaku ॒గణా॥నాంత్వా . vattulu nam paiki ravalante emi cheyyali. Daya chesi salaha ivvagalaru.
Dear veevan garu namaste. naa yokka problem solve cheyagalarani bhavistunnanu
I am very happy to your decision. Sir, Here I am giving information about your problem. first you shoud get Barah 9.2 version typing software. You shoud use windows 7 or 8 or 10. In xp telugu fonts and typing are not fuctioning well. For that another software should install.
ప్రస్తుతము నేను పైన తెలిపిన విధంగా మీకు తెలుపుటకు తెలుగులో టైపు చేయు చున్నాను. నేను 2011 (౨౦౧౧) నుండి తెలుగు వాడుతున్నాను. అంతేగాక తెలుగుకు ప్రత్యేకంగా టైపు నేర్చుకోవలసిన పనిలేదు. ఆంగ్లములో టైపు చేస్తే తెలుగులో టైపు అగును. మీ ప్రయత్నానుకి అభినందనలు.
Thank you very much Veevan Garu for the wonderful fonts , very much helpful. I Appreciate you work.
Thanks,
Amarnath.
నాకు ఈ ఫాంట్స్ ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి.ఇది రాసి పెట్టినందుకు మీకు ధన్యవాదాలు…
It appears that these fonts are no more available. The website teluguvijayam.org itself is not available and the domain name is for sale. Where can I get these 15 types of fonts? Please help.
Thank you
http://fonts.siliconandhra.org/index.html దీనిని తెరవండి.
చాలా రోజులుగా తెలుగు ఫాంట్ ఒకే విధంగా చూసి బోర్ కొట్టింది…
word లోకూడా ఫాంట్స్ మార్చటం ఇప్పుడు సులభంగా వుంది
అన్నింటినీ డౌన్లోడ్ చేసేసుకున్నా…
please update new fonts witth new style and old type writter fonts etc.,
Please i want to download old telugu fonts… please.. please… please give me the links….
తెలుగువిజయం, సిలికానాంధ్ర రూపొందించిన ఫాంట్లు, ఇన్‌స్క్రిఫ్ట్, ఆపిల్ కీబోర్డుల కోసం
http://telugufonts.in
Hi, Do you know which Unicode font is the best that has Regular and all styles comes out correctly for website publishing?
Thanks in advance for your reply.
Daniel
Hello.. Is there any font converter available for pallavi telgu font to unicode telgu font.
Online converter
http://anu2uni.harivillu.org/
Hello Shweta,
We need Pallavi Bold telugu font. Can you provide the Link to download it.
హెలో ఫ్రెండ్స్ , తెలుగు విజయంలోని 15 ఫాంట్స్ కి బదులు మనకి కావలసిన ఒక ఫాంట్ డౌన్ లోడ్ చేసుకోకూడడా? అలాంటి ఆప్షన్ వుందా లేదా చెప్పండి. బాపూ ఫాంట్ కి దగ్గరగా వుండే ఫాంట్ నాకు కావాలి , అది ఏదో చెప్పగలరు
telugulo stencil fonts kavalante ela ?
How it is possible to download end use in Android phones?
Is there any other link to be get downloaded?
great telugu bhasha
I am in need of Telugu Priyanka and Telugu Priyanka Bold fonts
I WANT DTP SUPPORTING FONTS USED IN TELUGU